AP: DSC నిర్వహణపై YCP నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. మెగా DSC పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, దీనికి విద్యాశాఖమంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని YCP నేత దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. DSCలో అనర్హులకు పోస్టులు ఇచ్చారని.. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలు చేశారని మరో నేత మల్లాది విష్ణు ఆరోపించారు.