IPL-2026లో మొత్తం 15 సెంచరీలు నమోదయ్యాయి. లీగ్ చరిత్రలోనే తొలిసారిగా 10 జట్ల నుంచి కనీసం ఒక్కరు చొప్పున సెంచరీ సాధించారు. సంజూ శాంసన్ ఒక్కడే 2 సెంచరీలు బాదగా.. సూర్యవంశీ(103), గిల్(104), సుదర్శన్(100), కోహ్లీ(105), రాహుల్(152), అభిషేక్(135), మార్ష్(111), అయ్యర్(101), కూపర్ కాన్నొలీ(107), రికెల్టన్(123), తిలక్(101), అలెన్(100), డికాక్ (112) తలో సెంచరీ సాధించారు.