ASR: ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కార్మికులతో కలిసి పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట నిరసన తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, కార్మికులందరికీ రూ.26వేలు చెల్లించాలని కోరారు.