TPT: శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందింది. దుబాయ్‌కు చెందిన భక్తులు మనోజ్, నేహా కలిసి సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానాలు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్‌లో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.