HNK: వరంగల్ పశ్చిమలోని డివిజన్లకు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంఛార్జ్‌లను నియమించారు. 4వ డివిజన్- తుడి చందర్, 5-కూర వెంకట్, 6-నాయిని అమరేందర్ రెడ్డి, 7-ఆనంద్, 8-బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 9-అల్వాల కార్తీక్, 10- సమీ, 11- బోడ అన్నాయ్, 29-అశోక్ రావు, 30-జగన్మోహన్ రెడ్డి, 31-బత్తిని శ్రీనివాస్ రావు, 47-విష్ణువర్ధన్ రెడ్డిలను నియమించారు.
Tags :