KNR: కిసాన్‌నగర్ 29వ డివిజన్లో రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. సుడా రెండేళ్ల ప్రగతి పక్షోత్సవాల సందర్భంగా స్థానికుల విజ్ఞప్తి మేరకు ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంతర్గత రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.