MDK: తూప్రాన్‌లో ఆర్డీవో జయ చంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్ల ఆధ్వర్యంలో చేగుంట ROB నిర్మాణ పనులను వేగవంతం చేయుటకు పోలీస్, రైల్వే, ఆర్&బీ, ఎలక్ట్రిసిటీ, ఫారెస్ట్, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులను 15 నుంచి ప్రారంభించనుండగా వివిధ శాఖల సమన్వయం కోసం సమావేశం నిర్వహించినట్లు వివరించారు.