SRCL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, తడి, పొడి, సానిటరీ వేస్ట్ నిర్వహణపై ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. స్వచ్ఛ గ్రామం సురక్షిత జల వాయువు కార్యక్రమం నిర్వహణపై సోమవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.