MNCL: మందమరి ఏరియా సివిల్ డిపార్ట్మెంట్లో గుర్తింపు సంఘం AITUC నాయకులు సోమవారం కార్మికులను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. KK- 3 ఫిల్టర్ బెడ్, ఫారెస్ట్ ఏరియాలలో దొంగల బెడద నివారించాలని, సివిల్ డిపార్ట్మెంట్ ఖాళీలను భర్తీ చేయాలని నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు.