NRPT: నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ప్రియాంక జిల్లాలోని తహశీల్దార్లతో భూ భారతి, సదాబైనమా, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు సదాబైనమా దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పారు.