కృష్ణా: జలధార–జలహారతి కార్యక్రమాల అమలు, పురోగతి,నాణ్యత ప్రమాణాలపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీవో ఇమ్రాన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న జలధార–జలహారతి పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని ఎంపీడీవో సూచించారు. తాగునీటి సరఫరా, పైప్లైన్ల మరమ్మతులు, నీటి వనరుల సంరక్షించాలని ఆదేశించారు.