ASF: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో ఆదివాసీల ఆత్మగౌరవం నిలబడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగజ్ నగర్ X రోడ్లో ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలు నన్ను అడిగిన ఒకే కోరిక మేము ఆత్మగౌరవంగా బ్రతికేందుకు ఇళ్ళు కావాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వారి కల నెరవేరిందని అన్నారు. పాలమూరు జిల్లాతో సమానంగా అదిలాబాద్ జిల్లాకు తన ప్రాధాన్యత ఉంటుందన్నారు.