MDCL: మూసాపేట్ హిందూ శ్మశానవాటికలో నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ కోడిచెర్ల మహేంద్ర జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. బోర్వెల్ ఎండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, కొత్త బోర్‌వెల్‌తో పాటు శాశ్వత పరిష్కారం కోసం ఓవర్‌హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు.