NTR: విజయవాడలో జరగనున్న పెద్ది ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు సినీ హీరో రామ్ చరణ్ సోమవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అభిమానులు భారీ సంఖ్యలో విమానాశ్రయం వద్దకు చేరుకొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, నినాదాలతో హీరో రామ్ చరణ్‌కు అభిమానులు ఆత్మీయ స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పోలీసులు కట్టుదిట్టం చేశారు.