SDPT: పీర్లపల్లి సర్పంచ్ శ్రీ ఓంప్రకాశ్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో “భేటి బచావో అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొలాల్లో పంట అవశేషాలను కాల్చడాన్ని నివారించాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సభలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు మాట్లాడుతూ.. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం తగ్గి వాయు కాలుష్యం పెరుగుతుందన్నారు.