1. వెలుతురు తక్కువగా ఉండే సమయంలో టెస్టుల్లో గులాబీ బంతిని ఉపయోగించవచ్చు. 2. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ను అంచనా వేయడానికి అంపైర్లు ‘హాక్-ఐ’ను వాడవచ్చు. 3. అధికారిక డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్లు ఆటగాళ్లతో మాట్లాడవచ్చు. 4. T20ల్లో 15 నిమిషాల ఇన్నింగ్స్ బ్రేక్ తప్పనిసరి. 5. OCT 1, 2026 నుంచి న్యూ రూల్స్ అమలులోకి రానున్నాయి.