AP: మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్‌తో మంత్రి నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీకి పెట్టుబడులు, విద్యాశాఖలో తీసుకొస్తున్న సంస్కరణలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్కిల్ డెవలప్మెంట్పై AP ప్రభుత్వ విధానాలను మహారాష్ట్ర CMకు లోకేష్ వివరించారు. మహారాష్ట్ర ఐటీ, విద్యాశాఖలో విధానాలను ఫడణవీస్‌ను అడిగి తెలుసుకున్నారు.