2026 సీజన్లో KL రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. PBKSపై రాహుల్ 67 బంతుల్లోనే 152* పరుగులు చేశాడు. దీంతో IPL చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మార్కును దాటిన తొలి భారతీయ బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. IPL చరిత్రలోనే ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (152*) కాగా.. గేల్(175*), మెక్కల్లమ్(158*) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.