MDCL: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి బడుగుల కీసర పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించారు. సీసీటీవీ వ్యవస్థ, స్టేషన్ రికార్డులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి పోలీసు సిబ్బందితో మాట్లాడారు. విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలు అందించాలని సూచించారు.