MDK: హవేలీ ఘనపూర్ ఎస్సై సత్యనారాయణ జిల్లా పోలీసు కార్యాలయం వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో AR హెడ్ కానిస్టేబుల్ యాదగిరి హెల్మెట్ లేకుండా టూవీలర్‌పై వెళుతున్నందున అతనిని ఆపి ఫైన్ వేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా సరే నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.