బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకు ఇమ్రాన్‌పై క్రష్ ఉండేదని, ఆయన రొమాంటిక్ పాత్రలు ఎంతో పద్ధతిగా ఉంటాయని, ఈ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తనకు బాగా నచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ‘అధూరే హమ్ అధూరే తుమ్’ ద్వారా నటుడు ఇమ్రాన్ ఖాన్ పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది.