కోహ్లీ-హెడ్ షేక్‌హ్యాండ్ వివాదం, RR కెప్టెన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగడం, RR మేనేజర్ డగౌట్లో ఫోన్ వాడటం రచ్చగా మారాయి. టిమ్ డేవిడ్(RCB) మిడిల్ ఫింగర్ చూపించడం, హోల్డర్ పట్టిన పటిదార్ క్యాచ్, అంపైరింగ్‌పై SRH బీసీసీఐకి ఫిర్యాదు, అర్ష్‌దీప్ ఫ్లైట్ రీల్లో చాహల్ ఈ-సిగరెట్ తాగుతూ కనిపించడం, రఘువంశీ(KKR) రనౌట్ వివాదాస్పదంగా మారాయి.
Tags :