IPL-2026 సీజన్లో మొత్తంగా 2,332 ఫోర్లు, 1,426 సిక్సర్లు నమోదయ్యాయి. అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగాసాయి సుదర్శన్(75) అగ్రస్థానంలో నిలవగా.. 72 సిక్సర్లతో సూర్యవంశీ అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 287 ఫోర్లతో GT, 181 సిక్సర్లతో RR అగ్రస్థానంలో నిలిచాయి. కాగా, లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఈ సీజన్లో మొత్తం 27,450 పరుగులు నమోదయ్యాయి.