జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో సౌడలమ్మ పట్నాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని సౌడలమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్, మాజీ AMC ఛైర్మెన్లు కొలుగురి దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, బాల ముకుందం, ఉప సర్పంచ్ శ్రీనివాస, తదితరులు పాల్గొన్నారు.