TG: హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ పథకానికి రూ.75 కోట్లు రిలీజ్ చేసింది. జలమండలి ఉచిత నీటి సరఫరాకు రీయంబర్స్మెంట్ కింద నిధుల మంజూరు చేసింది. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ స్కూళ్ల నిర్మాణానికి రూ.414 కోట్లు, బీసీ సంక్షేమ శాఖ నుంచి రూ.414 విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది.