తమిళ బిగ్ బాస్ సీజన్ 9 విజేత దివ్య గణేశన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ లైట్ పర్పుల్ కలర్ శారీ, స్టైలిష్ బ్లౌజ్ ధరించి విరబోసిన కురులతో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. రెడ్ బ్యాండ్, సన్నటి నెక్లెస్‌తో ట్రెడిషనల్ అండ్ క్యూట్ లుక్స్‌తో మెరిసిపోతున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.