KRNL: నందవరం (మం) నాగలదిన్నె గ్రామ జడ్పీ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న విరచిత “బడి గంట”, “గగన తారలు” పుస్తకాల ఆవిష్కరణ నెల్లూరులో సోమవారం ఘనంగా జరిగాయి. అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరక్టర్ ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివ కుమార్ చే ఈ పుస్తకాలను ఆవిష్కరించారు.