MBNR: నవాబుపేట మాజీ జడ్పీటీసీ డా. ఇందిరా దేవి 1994-98లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “పాలమూరు జిల్లా గ్రామ దేవతలు” అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఆమె రచనను ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా, జడ్చర్ల తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు.