TG: HYDలో జూన్ 2న జనసేన నిర్వహించనున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’పై TRS అధ్యక్షురాలు కవిత స్పందించారు. మా మేధావులను ఆంధ్రా పోలీసులతో బెదిరిస్తే ఊరుకోమని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. సొంత రాజధాని కట్టుకోవడం చేతకాని వాళ్ళు ఇక్కడ పంచాయితీలు పెడితే ఈసారి పళ్లు రాలడం ఖాయమని కవిత హెచ్చరించారు.
Tags :