MHBD: వాల్య తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ నాగ నాయక్ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి మరిపెడ ఎస్సై సతీష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సర్పంచ్ సూచించారు.