PLD: ఉమ్మడి ఏపీలో ప్రముఖ విద్యావేత్త పాతూరి కోటేశ్వరరావు మృతి పట్ల ఎంఏఎం కళాశాల ఛైర్మన్, పల్నాడు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కోటేశ్వరరావు మరణం విద్యారంగానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని తెలిపారు.