ములుగు మున్సిపాలిటీ బండారుపల్లికి చెందిన అక్షయ కుటుంబ వివాదాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు MGM ఆసుపత్రికి తరలించడం చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి మృతి చెందింది. భర్తతో కాపుర సమస్యలే మరణానికి కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.