KMM: ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ రైతు మార్కెట్లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నట్లు ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు. KG బెండకాయ 36, పచ్చిమిర్చి 40, కాకర 56, కంచకాకర 60, బీరకాయ 56, సొరకాయ 24, చిక్కుడుకాయ 100, గోరు చిక్కుడు 50, దొండకాయ 30, క్యాబేజీ 28, ఆలుగడ్డ 24, చామగడ్డ 36, క్యారెట్ 46, బీట్ రూట్ 40, టమాటా రూ.44, వంకాయ 26, గా ఉన్నాయన్నారు.
Tags :