SRD: వరి ధాన్యం లోడింగ్‌తో వెళ్తున్న లారీ గేర్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి పల్టీ కొట్టిందని సిర్గాపూర్ ఐకేపీ సీసీ సుజాత సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి 764 వడ్ల సంచుల లోడుతో వెళ్తున్న లారీ సిర్గాపూర్‌కు కిలోమీటరున్నర దూరంలో రోడ్డు టర్నింగ్ వద్ద స్టీరింగ్ కట్ కాక పోవడంతో, లారీ వెనుకకు తీస్తుండగా రివర్స్ గేర్ ఫెయిల్ అయి పల్టీ కొట్టిందన్నారు.
Tags :