NZB: గ్రామాల అభివృద్ధిలో రహదారుల పాత్ర ఎంతో కీలకం. ఆర్మూర్ మండలంలోని తొర్లికొండకు వెళ్లే రహదారిది సైతం ఇదే దుస్థితి. కింది వైపు ఉన్న గ్రామాలు తొర్లికొండ మీదుగా పట్టణానికి వెళ్లేందుకు దగ్గర అయినప్పటికీ రోడ్డు బాగు చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. 5 కిలో మీటర్ల ఈ రోడ్డు నవీకరణ పనులు తప్పనిసరిగా చేపట్టి తమ ప్రయాణ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.