KMR: కల్కినగర్‌కు చెందిన తోట సాయి వినీల్ సోమవారం ప్రకటించిన JEE అడ్వాన్స్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్ సాధించాడు. EWS కోటాలో 2వ ర్యాంక్ పొందాడు. జాతీయ స్థాయిలో కామారెడ్డి ప్రాంతాన్ని సుస్థిరంగా నిలిపేలా చేసిన తన కుమారుడి అకుంఠిత దీక్ష, పట్టుదల మర్చిపోలేమని తల్లిదండ్రులు ప్రేమలత, తోట శ్రీనివాస్‌లు అన్నారు.