NZB: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అంటూ ప్రచారం చేస్తుందే.. అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతోందని MLA ధన్పాల్ సూర్య నారాయణ విమర్శించారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు అని చెప్పి.. కనీసం 2 వేలు కూడా నిర్మాణం పూర్తి కాలేదన్నారు. అర్బన్ ప్రాంతంలో స్థలం ఉన్నవాళ్లు తక్కువగా ఉంటారు.రెండో విడతలోనైనా స్థలం చూయించి ఇళ్లు మంజూరుచేయేలాన్నారు.