హీరో రవితేజ ‘ఇరుముడి’ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్‌ను “ది హార్ట్ ఆఫ్ ఇరుముడి” పేరుతో ఈనెల 3న రిలీజ్ చేయనున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్. ఎమోషనల్ పోస్టర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, టీ-సిరీస్ నిర్మిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.