దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానితో తెరకెక్కిస్తున్న ‘పారడైజ్’ చిత్రానికి, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాకు మధ్య క్రేజీ ఇంటర్‌లింక్ ఉందనే టాక్ నడుస్తోంది. ‘పారడైజ్’ క్లైమాక్స్‌లోనే చిరు సినిమాకు సంబంధించిన లీడ్ కనిపించనుందట. అంతేకాకుండా ఈ చిత్రానికి ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.