AP: విజయవాడ సిట్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ పీఏ KNR సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం ముడుపుల కేసులో ప్రశ్నిస్తున్నారు. ఇటీవల 2 రోజులు కేఎన్ఆర్ను ప్రశ్నించి బినామీల వివరాలు రాబట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్‌రెడ్డి కేఎన్ఆర్ బినామీగా గుర్తించారు. కేఎన్ఆర్ ఆస్తులపై సిట్ అధికారులు వివరాలు రాబడుతున్నారు.