IPL-2026లో KKR ప్రదర్శన దారుణంగా ఉంది. ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కెవిన్ పీటర్సన్ SM వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘వచ్చే సీజన్లో మెక్కల్లమ్ మళ్లీ KKR కోచ్‌గా వస్తాడు.. ఈ ట్వీట్‌ను సేవ్ చేసుకోండి’ అంటూ జోస్యం చెప్పాడు.