TG: ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు రైల్వే మంత్రిత్వశాఖ రాష్ట్రానికి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించేలా ఈ నూతన వీక్లీ ప్రత్యేక రైళ్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.