మెదక్ ఆర్డీఓ శనివారం రామాయంపేట మున్సిపాలిటీని తనిఖీ చేశారు. పట్టణంలో జరుగుతున్న సెన్సస్ (జనగణన) పనులను పరిశీలించిన ఆమె, రికార్డులను తనిఖీ చేశారు. గణన ప్రక్రియలో జాప్యం లేకుండా, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో పక్కాగా వివరాలు సేకరించాలని సూచించారు.