SS: జిల్లా గ్రామీణ ప్రాంత యువతులకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎన్.శాంతి ప్రియ తెలిపారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మగ్గం వర్క్ కోర్సుల్లో 31 రోజుల శిక్షణ జూన్ 15 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు అర్హులన్నారు.