NLR: ఉదయగిరి నియోజకవర్గంలో మే 27, 28న హైబ్రిడ్ డిజిటల్ మహానాడు –2026 నిర్వహిస్తామని.. దీనిని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పిలుపునిచ్చారు. అన్ని మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్య కర్తలు, బూత్ ఇన్ఛార్జ్లు, గ్రామ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సంక్షేమంపై కీలక చర్చలు జరుగుతాయన్నారు.