NRML: ప్రభుత్వం కొనుగోలు చేసిన వారి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ సమీపంలో గల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా దిగారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యాన్ని మిల్లులకు తరలించడకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.