GNTR: అకాల వర్షం, ఈదురు గాలులతో తెనాలిలో పడిపోయిన చెట్లను మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు పరిశీలించి యుద్ధప్రాతిపదికన తొలగింపజేశారు. జేసీబీలు, కటింగ్ మిషన్లతో చెట్ల కొమ్మలను తొలగించి రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా వెంటనే శుభ్రపరచాలని సిబ్బందికి ఆదేశించారు.
Tags :