MDK: చిలిపిచేడ్ మండల వ్యాప్తంగా వరి కొయ్యలు తగలబెట్టవద్దని వ్యవసాయ అధికారులు రైతులకు పలుమార్లు అవగాహన కల్పించారు. అయినా కొందరు రైతులు నిర్లక్ష్యంగా కోయలను దహనం చేస్తున్నారు. దీనివల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోయి పంటకు నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. మంటల వల్ల పక్కనే ఉన్న బోర్ల వద్ద స్టార్టర్ పెట్టెలు, పైపులు కాలిపోతాయన్నాయని హెచ్చరించారు.