MBNR: ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ, పీఆర్టీయూ టీఎస్, టపాస్ సంఘాల ఆధ్వర్యంలో కౌకుంట్లలో తహశీల్దార్ సుందర్ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. జూన్ 2లోపు పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేసి సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేసి ఈహెచ్ఎస్ అమలు చేయాలని కోరారు.