HNK: ‘అరైవ్ అలైవ్’ 5వ రోజు సందర్భంగా హన్మకొండ PS ఆవరణలో ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్రమాద బాధితులకు ప్రాణదానం చేసే ‘గోల్డెన్ అవర్’, CPRపై వైద్యులు అవగాహన కల్పించారు. అదనపు DCP ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కోసం అమలు చేస్తున్న ‘రాహ్-వీర్’, ‘పీఎం రాహత్’ పథకాల ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు.